CTR: విజయపురం మండలం క్షురికాపురంకు చెందిన విష్ణువర్ధన్ రాజు మెడికల్ బిల్ రియింబర్స్ మెంట్ కోసం దరఖాస్తు చేశారు. వారు ఇటీవల మృతి చెందడంతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు రు. 6,41,365/- లు వారి కుటుంబ సభ్యులకు గురువారం ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.