TG: యాదాద్రి భువనగిరి జిల్లాలోని దారుణం జరిగింది. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో నాలుగేళ్ల చిన్నారిపై ఇద్దరు మధ్యప్రదేశ్ యువకులు అత్యాచారం చేశారు. చిన్నారికి చాక్లెట్ ఆశచూపి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇంట్లో నుంచి కేకలు వినిపించడంతో స్థానికులు తలుపులు పగలగొట్టి చిన్నారిని కాపాడారు. అనంతరం చిన్నారిని ఆస్పత్రికి తరలించి, నిందితులను పోలీసులకు అప్పగించారు.