NGKL: PRTU-TS సర్వసభ్య సమావేశం జిల్లా అధ్యక్షుడు దొడ్ల సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఉపాధ్యాయుల సమస్యలను శ్రద్ధగా విన్నారు. వాటి పరిష్కారం కోసం ముందుండి ముఖ్యమంత్రిని కలిసి తగిన చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.