CTR: వెదురుకుప్ప మండలం పచ్చికాపల్లంలోని అరుణగిరి క్షేత్ర జ్ఞాన ప్రసూనాంబ సమేత కొండ మల్లేశ్వర స్వామి ఆలయంలో నవంబర్ 5న కార్తీక పౌర్ణమి పురస్కరించుకIని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా ఆలయంలో శివపార్వతుల కల్యాణోత్సవం, దీపోత్సవం, జ్వాలా తోరణం, గిరి ప్రదక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు.