TG: GHMCలో 27 మున్సిపాల్టీల విలీనానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. మంత్రివర్గం తెచ్చిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనిపై త్వరలో ప్రభుత్వం గెజిట్ జారీ చేయనుంది.
Tags :