CTR: సదుం మండలంలోని జాండ్రపేటలో మహాగణపతి, సీతారామ, సాయిబాబా ఆలయం నూతనంగా నిర్మించారు. ఈ సందర్భంగా శుక్రవారం మహా కుంభాభిషేక వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం వేద పండితులు శాస్త్రోక్తంగా సీతారామ కళ్యాణాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు అన్నదానం చేశారు. నాగభూషణం, విక్రమ్, దేవేంద్ర, ధరణి శ్రీకాంత్ పాల్గొన్నారు.