ప్రకాశం: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రాబోయే రోజుల్లో పనికి వెళ్లాలంటే ప్రతి ఒక్కరు ఈKYC చేపించుకోవాలని వెలిగండ్ల ఏపీవో శ్రీనివాస నాయక్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఉపాధి కూలీలు మీ గ్రామంలోని ఫీల్డ్ అసిస్టెంట్ వద్దకు వెళ్లి ఈKYC చేయించుకోవాలని తెలిపారు. అయితే ఎవరైనా ఫీల్డ్ అసిస్టెంట్లు ఈKYC చేయకపోతే తమకు సమాచారం అందించాలని ఉపాధి కూలీలకు సూచించారు