TG: ‘మొంథా’ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రాంతాలను ఆయన వీక్షించారు.
Tags :