KRNL: ట్రాఫిక్ క్రమబద్దీకరణకు, రహదారి భద్రత నిబంధనలపై పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించి పోలీసులకు సహకరించాలని SP విక్రాంత్ పాటిల్ తెలిపారు. అధునాతన ట్రాఫిక్ నియంత్రణ బారికేడ్ పరికరాలను శుక్రవారం కొండారెడ్డి బురుజు వద్ద ప్రారంభించారు. ప్రజలకు, విద్యార్దులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు.