ATP: గుత్తి పట్టణములోని ఎన్టీఆర్ సర్కిల్లోని రోడ్డు మధ్యలో ఉన్న బటర్ఫ్లై లైట్లు శుక్రవారం రాత్రి వెలగకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు గుంతలు మాయం కావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు స్పందించి రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ దీపాలకు మరమ్మతులు చేయాలన్నారు.