ELR: టి.నర్సాపురం మండలం బొర్రంపాలెం గ్రామంలో ఎక్సైజ్ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ అశోక్ మాట్లాడుతూ.. ఈ దాడిలో పాత నాటు సారా కేసులలో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (తహశీల్దార్) ఎదుట బైండ్ ఓవర్ చేసామన్నారు. ఈ దాడుల్లో అబ్దుల్ ఖలీల్, జగ్గారావులు సిబ్బంది ఉన్నారని తెలిపారు.