ATP: పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా, జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పోలీసుల విధులు, ఆయుధాలు, పరికరాల పనితీరు, రికార్డుల నిర్వహణ గురించి వివరించారు. డయల్ 100/112, వీహెచ్ఎఫ్ సెట్, తుపాకుల పనితీరును ప్రదర్శించి అవగాహన కల్పించారు.