VSP: తుఫాను ప్రభావంతో పునరావాస కేంద్రాలలో తలదాచుకున్న ప్రజలకు దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ నిత్యావసర వస్తువులతో పాటు తక్షణ ఆర్థిక సహాయం కింద నగదును శుక్రవారం పంపిణీ చేశారు. టర్నెల్ చౌట్రీ వద్ద గల ఎమ్మార్వో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. వంశీకృష్ణ మాట్లాడుతూ.. ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చేపట్టడం తుఫాను నష్టం అరికట్టడం జరిగిందన్నారు.