అన్నమయ్య: సాంకేతిక విద్యతో విద్యార్థులకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని గుడ్ విల్ కంప్యూటర్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సి, అజయ్ కుమార్ అన్నారు. ఇవాళ మదనపల్లెలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థినిలు ఇవాళ ఇండస్ట్రియల్ విజిట్‌లో భాగంగా గుడ్ విల్ కంప్యూటర్స్‌ను సందర్శించారు. ఇందులో భాగంగా విద్యార్థులు సాంకేతిక విద్యపై పట్టు సాధించాలన్నారు.