VZM: ఆడపిల్లలు చదువుకుంటున్న కస్తూరిబా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని యూటీఎఫ్ నాయకులు, కేజీబీవీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు కె.విజయగౌరి, జిల్లా అధ్యక్షులు కె.శ్రీనివాస్ కోరారు. తుఫాన్ సందర్భంగా గుర్ల కేజీబీవీలో అస్వస్థతకు గురైన విద్యార్థినిలను శుక్రవారం పరామర్శించారు. ఆమె మాట్లాడుతూ.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు.