ప్రకాశం: ఒంగోలు మండలంలోని మెంధా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు వలేటివారిపాలెం, కరవాది, ఉలిచి, బొద్దులూరివారి పాలెం, దేవరంపాడు గ్రామాలలో ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ పర్యటించారు. రైతులతో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ప్రతి బాధిత ప్రజల నష్టం ఖచ్చితంగా నమోదు అయ్యేలా, అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయం అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.