E.G: AP ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావును శుక్రవారం గోకవరం ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. డీ.చెన్నారావు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. జగ్గంపేట ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలకు 4 పర్యాయములు సీపీడీసీ కమిటీ సభ్యుడిగా సేవలు అందించిన కొండబాబును మా కాలేజీ తరఫున సన్మానించామన్నారు.