TG: హైదరాబాద్లోని రాజ్భవన్లో రేపు మధ్యాహ్నం 12:15 గంటలకు మంత్రిగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే మంత్రులకు ఆహ్వాన లేఖలు అందాయి. కాగా ఆయనకు హోంమంత్రి పదవి ఇవ్వనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.