HYD: బీజేపీ పార్టీ కేవలం మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటుందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో మైనారిటీ ఓట్లన్ని బీఆర్ఎస్కు వచ్చే విధంగా బీజేపీ వైఖరి ఉన్నట్లుగా తెలుస్తోందన్నారు. అజారుద్దీన్‌కు మంత్రి పదవి దక్కకుండా అడ్డుకునే కుట్ర చేస్తున్నారన్నారు.