ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో దర్శకుడు అనిల్ రావిపూడి ఓ మూవీని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రామ్‌కు రావిపూడి కథను వినిపించగా.. ఆయన ఓకే చెప్పారట. ఈ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు తన SVC బ్యానర్‌పై నిర్మించనున్నట్లు టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక రామ్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’తో, రావిపూడి చిరంజీవి మూవీతో బిజీగా ఉన్నారు.