BDK: దమ్మపేట మండలం గండుగులపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆధ్వర్యంలో ఇవాళ ఉచిత క్యాన్సర్ పరీక్షా శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్ వారు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు.