ELR: నూజివీడు మండలం రామన్నగూడెంలో గురువారం కలెక్టర్ వెట్రి సెల్వి పర్యటించారు. ఈ సందర్భంగా దెబ్బతిన్న పంట పొలాలను అధికారులతో కలిసి పరిశీలించారు. తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వ పరంగా ఆదుకుంటామన్నారు. ఏ ఒక్క రైతు ఆందోళన చెందవద్దన్నారు.అధికారులు సిబ్బంది క్షేత్రస్థాయిలో నష్టాలను పారదర్శకంగా అంచనాలను రూపొందించి నివేదికలు సిద్ధం చేయాలన్నారు