TG: అజారుద్దీన్‌కు మంత్రి పదవిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. దేశ ద్రోహానికి పాల్పడి, దేశానికి చెడ్డపేరు తెచ్చిన వ్యక్తి అయిన అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో అజారుద్దీన్ ఓడిపోయారని గుర్తు చేశారు. జూబ్లీహిల్స్‌లో MIM ఎందుకు పోటీ చేయడం లేదు? అని ప్రశ్నించారు.