NTR: జగ్గయ్యపేట పట్టణంలోతుఫాను కారణంగా రెండు రోజులుగా పనులు లేక కష్టాలు పడుతున్న పేదలకు మరియు బాధితులకు కూటమి ప్రభుత్వం తరఫున అందించిన నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) స్వయంగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇతర ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు.