NTR: నందిగామ పట్టణం 17వ వార్డులోపునరావాస కేంద్రాలలో100 మంది వరద బాధితులకు నిత్యావసర సరుకుల కిట్లు ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్యపంపిణీ చేశారు. అనంతరం సౌమ్య గారు మాట్లాడుతూ.. “ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉంది. వరదల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి కుటుంబానికి అవసరమైన సహాయం అందించేందుకు మేము ముందుంటాం,” అని తెలిపారు.