SRPT: వచ్చేనెల మూడు, నాలుగు తేదీలలో సూర్యాపేట మెడికల్ కళాశాలలో మెడికల్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జయలత శుక్రవారం ప్రకటన ద్వారా విజయవంతం చేయాలని కోరారు. ఈ మెడికల్ ఎగ్జిబిషన్ కార్యక్రమానికి సూర్యాపేటలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల, కళాశాలల విద్యార్థులు హాజరుకావాలని ఆమె ఆహ్వానించారు.