TG: BRSపై CM రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. బోరబండలో ప్రచారంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. ప్రజలు కారుని షెడ్డుకి పంపించారు. BRS తరపున సునీతమ్మను నిలబెట్టి సెంటిమెంట్ పేరుతో ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. గతంలో పీజేఆర్ చనిపోయినప్పుడు.. కేసీఆర్ ఎందుకు అభ్యర్థిని నిలబెట్టారని ప్రశ్నించారు. ప్రజలకు రేషన్ కార్డులు, ఉచిత కరెంట్, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామన్నారు.