ASF: పోలీస్ మీకోసం కార్యక్రమంలో భాగంగా, కౌటాల పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండాయిపేట్, గూడ్లబోరి, తుమ్మిడి హెట్టి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మొత్తం 1,500 నోట్‌బుక్స్ ను శనివారం పంపిణీ చేశారు. SI చంద్రశేఖర్ మాట్లాడుతూ.. పోలీస్ శాఖ సమాజానికి సేవ చేయడం, గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో విద్యాపై ఆసక్తి పెంపొందించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నారు.