NLR: అక్కచెరువుపాడు ఏపీ గురుకుల పాఠశాల మైనార్టీ బాలురులో ప్రిన్సిపల్ జీ. మురళీకృష్ణ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని నిర్వహించారు. ఉపాధ్యాయులు పీ. నాగరాజు మాట్లాడుతూ.. మహనీయుల త్యాగాలను మరువకూడదని ప్రశంసించారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు పెట్టి బహుమతులు ప్రధానం చేశారు.