VZM: చీపురుపల్లి శ్రీ బాబూజీ హాస్పిటల్ వారు తిరిగి NTR వైద్య సేవలు శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చాయని యాజమాన్యం తెలిపారు. 20 రోజులుగా ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఏరియా హాస్పిటల్లు సమ్మె జరిపాయి. ప్రభుత్వం చెల్లింపులు చేస్తామని హామీ ఇవ్వడంతో తిరిగి సేవలు ప్రారంభమవుతాయని తెలిపారు.