ATP: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పలువురు ఉద్యోగులను బదిలీ చేస్తూ రిజిస్ట్రార్ రమేశ్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ సూపరింటెండెంట్ నాగసుధను ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సెక్షన్, సీనియర్ అసిస్టెంట్ ధర్మయ్యను కెమిస్ట్రీ డిపార్ట్మెంట్కు బదిలీ చేశారు. అలాగే మరికొంత మంది బదిలీ అయ్యారు.