E.G: కొవ్వూరు టీడీపీ కార్యాలయంలో పంచాయతీ రాజ్, హార్టీకల్చర్, అగ్రికల్చర్, హౌసింగ్, ఫిషరీస్ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం శుక్రవారం జరిగింది. తుఫాన్ కారణంగా జరిగిన నష్టాలను త్వరగా అంచనా వేసి, రైతులను ఆదుకునేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అధికారులను ఆదేశించారు.1050 ఎకరాలవరి, 25 ఎకరాల మినుము పంటలతో పాటు అధిక నష్టం వాటిల్లిందన్నారు.