TG: మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు పాల్గొన్నారు. అజారుద్దీన్ 1984లో క్రికెటర్ రంగంలోకి ప్రవేశించారు. 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొదటి సారి యూపీ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు.