NDL: ఆత్మకూరు మండలం వడ్లరామాపురంలో తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాల వల్ల పడిన మల్లెలమ్మ చెరువు గండిని, రోడ్లు, పొలాలను తహశీల్దార్ రత్నరాధిక పరిశీలించారు. చెరువుకు మరమ్మతు పనులను చేపడతామని ఆమె హామీ ఇచ్చారు. ఆమెతోపాటు సీఐ రాము, ఎసై నారాయణ రెడ్డి ఉన్నారు.