భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) ఘజియాబాద్‌లో 49 ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్-C పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఇంటర్/ ITI/ డిప్లొమాలో ఉత్తీర్ణులైన 28 ఏళ్ల లోపు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్ట్, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://bdl-india.in/