KMR: మద్నూర్ ఆధీనంలో ఉన్న 7 జీన్నింగ్ మిల్లులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సీసీఐ కొనుగోలు కేంద్రాలుగా నోటిఫై చేశారు. ఈ కేంద్రాలు OCT 31 నుంచి ప్రారంభమవుతాయని జిల్లా మార్కెటింగ్ అధికారిని రమ్య గురువారం పేర్కొన్నారు. పత్తిని విక్రయించే రైతులు ముందుగా వ్యవసాయ అధికారుల ద్వారా కిసాన్ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.