ASF: బెజ్జూర్ మండల కేంద్రం రైతు వేదికలో గురువారం 63 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను MLA హరీష్ బాబు పంపిణీ చేశారు. MLA మాట్లాడుతూ.. లబ్ధిదారులు వెంటనే నిర్మాణ పనులు మొదలు పెట్టి 45 రోజుల్లోపు బేస్మెంట్ పూర్తి చేయాలన్నారు. కొన్ని చోట్ల ఫారెస్ట్ అధికారులు ఇండ్ల నిర్మాణానికి అడ్డు వస్తున్నారని, గ్రామ పంచాయతీ తీర్మానంతో నిర్మించుకోవచ్చన్నారు.