BHPL: మొంథా తుఫాను ప్రభావంతో బుధవారం BHPL జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసాయి. అయితే గడిచిన 24 గంటల్లో మండల వ్యాప్తంగా వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. రేగొండ 76.0 మి.మీ, గోరికొత్తపల్లి 75.5 మి.మీ. కురిసింది. మొగుళ్లపల్లి 58.5, టేకుమట్ల 42.8, చిట్యాల 34.8, మలహర్రావు 23.8, భూపాలపల్లి 21.5, గణపురం 16.5, కాటారంలో 10.5 మి.మీ వర్షం నమోదైంది.