RR: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుధవారం ఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్ కలకలం రేపింది. పోలీసుల వివరాలు.. శంషాబాద్ నుంచి బెంగళూరు వెళ్లడానికి టికెట్ తీసుకున్న ఓ ప్రయాణికుడి సామాగ్రిలో పాయింట్ 38MM లైవ్ బుల్లెట్ దొరకడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో విచారిస్తున్నారు.