KMM: మున్నేరు నది వరద ప్రభావాన్ని ఇవాళ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాగులు వంకలు దాటకూడదని తుఫాను ప్రభావం తగ్గేంత వరకు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తుమ్మల యుగేందర్ నాయకులు పాల్గొన్నారు.