KMR: జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధ్యక్షతన గురువారం మినీ కాన్ఫరెన్స్ హాల్లో 89వ DIPC సమావేశం జరిగింది. TG-IPASS ద్వారా వచ్చిన 1511 దరఖాస్తుల్లో 1462 ఆమోదం పొందగా, 205 తిరస్కరణకు గురయ్యాయి. T-PRIDE పథకం కింద SCP విభాగంలో 3 దరఖాస్తులకు రూ.8,93,203 పెట్టుబడి రాయితీ, TSP కింద 4 దరఖాస్తులకు రూ.13,20,872 సబ్సిడీ మంజూరు చేశారు.