సత్యసాయి: గాండ్లపెంట మండలం సోమయాజులపల్లి, తూపల్లి పంచాయతీలలో జరిగిన ‘రచ్చబండ’ కార్యక్రమంలో కదిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త బి.ఎస్. మక్బూల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు సేకరించారు. ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు నష్టం జరుగుతుందని తెలిపారు.