సత్యసాయి: సత్యసాయి బాబా శత జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్‌ను ఏపీ హైకోర్టు బుధవారం విచారించింది. ‘సత్యసాయి ట్రస్టు నీటి సౌకర్యం, ఆసుపత్రులు వంటి సేవలు అందించింది. ఇలాంటి విశిష్ఠ వ్యక్తులను గౌరవించడంలో తప్పేంటి?’ అని హైకోర్టు పిటిషనర్‌ను ప్రశ్నించింది. అనంతరం పిటిషనర్ తన పిల్‌ను ఉపసంహరించుకున్నారు.