JGL: దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని మార్కెట్ కమిటీ ఛైర్మన్ వినోద్ అన్నారు. భీమారం మండలంలోని కాచారం, ఒడ్యాడ్, గోవిందారం, వల్లంపల్లి గ్రామాల్లో బుధవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఏవో అలీ, నాయకులు నర్సయ్య, శేఖర్, రాజేందర్ రెడ్డి, రాజారెడ్డి, గంగాధర్, రామ్ రెడ్డి, ఉమారాణి పాల్గొన్నారు.