బెంగళురు నుంచి సౌదీ అరేబియాలోని రియాద్‌కు డైరెక్ట్ విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు విమానయాన సంస్థ ఇండిగో ప్రకటించింది. నవంబర్ 16 నుంచి వారంలో 5 సర్వీసులు ఉంటాయని తెలిపింది. దీంతో సౌదీలో జెడ్డా తర్వాత బెంగళూరుకు డైరెక్ట్ విమాన సర్వీసులున్న రెండో నగరంగా రియాద్.. ఢిల్లీ, HYD, ముంబై తర్వాత రియాద్‌కు డైరెక్ట్ సర్వీసులు గల నాలుగో నగరంగా బెంగళూరు నిలిచాయి.