AP: ఏలూరులో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పర్యటించారు. ఈ నేపథ్యంలో అన్నంబొట్లవారిపాలెం, పర్చూరు ప్రాంతాల్లో పొంగుతున్న వాగులను పరిశీలించారు. పర్చూరు ఇళ్లలో నిల్వ ఉంచిన పొగాకు మండెలను పరిశీలించారు. తుఫాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున నష్టం జరిగిందని మంత్రి వెల్లడించారు.