HYD: బీఆర్ఎస్ పాలనలో అక్రమ కేసులు, మజ్లిస్ అండతో భూ కబ్జాలు సాధారణమైపోయాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. స్మశాన వాటికలకు రాజకీయం రంగు పులమడం కాంగ్రెస్ కుట్ర అన్నారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి చెందకపోవడానికి BRS, కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని, ఈసారి బీజేపీకి అవకాశం ఇచ్చి, అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు.