ATP: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అనంతపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ దేవిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డి 36వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం ‘తెలుగు ప్రాంతాలలో RSS & రాయలసీమ రాజకీయ ఋషి’ అనే పుస్తకాన్ని మాధవ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నేతలు పాల్గొన్నారు.