WGL: నిట్ క్యాంపస్‌లో రూ.6.11 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కొత్త క్యాంటీన్‌కు నిట్ డైరెక్టర్ ప్రొ. బిద్యాధర్ సుబుధి శంకుస్థాపన చేశారు. 350 సీట్ల డైనింగ్ హాల్, ఆధునాతన కిచెన్‌తో విద్యార్థులు, సిబ్బంది కోసం సౌకర్యవంతంగా రూపొందించనున్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని డైరెక్టర్ తెలిపారు.