HYD: భగవద్గీతపై టీడీపీ ఎమ్మెల్యే MS రాజు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుద్ధిలేని వ్యక్తిని టీటీడీ బోర్డు మెంబర్గా నియమించడం ఏంటని చంద్రబాబునాయుడిని ప్రశ్నించారు. హిందూ ధర్మంపై ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు MS రాజును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తన వ్యాఖ్యలపై MS రాజు ఇప్పటికే క్షమాపణలు చెప్పారు.